రెడ్డొచ్చి అడిగితే టికెట్ రేట్లు పెంచుతారా: కేఏ పాల్ 16 h ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రామా బైటకు వచ్చిందని కేఏ పాల్ అన్నారు. 'ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ మీద కేసు పెట్టించి బెనిఫిట్ షోలకి, టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్ ఇవ్వనన్నావు. మరి ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి పర్మిషన్ ఎలా ఇచ్చావు. ఒక రెడ్డి(దిల్ రాజు) వచ్చి రెడ్డికి రూ. 100 కోట్లు, రూ. 1000 కోట్లు డీల్ ఇచ్చారా?. నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటె బెనిఫిట్ షోలు రద్దు చెయ్యి" అని కేఏ పాల్ తెలిపారు.